ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? మీరు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీలు–150, సూపర్‌వైజర్ ట్రైనీ–250 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల శాలరీ పొందొచ్చు.…