BHEL Jobs: జాబ్ సెర్చ్ లో ఉన్నారా? బీహెచ్‌ఈఎల్‌లో 400 జాబ్స్ రెడీ.. నెలకు రూ.50 వేల జీతం
- బీహెచ్‌ఈఎల్‌లో 400 జాబ్స్
- నెలకు రూ.50 వేల జీతం
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 28
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? మీరు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీలు–150, సూపర్‌వైజర్ ట్రైనీ–250 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల శాలరీ పొందొచ్చు. జాబ్ లేదని వర్రీ అవుతున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
బెల్ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ,డ్యూయల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 01.02.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50 వేలు, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32 వేలు అందిస్తారు.
Also Read
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
దరఖాస్తు ఫీజు UR/EWS/OBC వారు ఎగ్జామ్ ఫీజు రూ. 600, 400 +GST కలుపుకుని రూ. 1072 చెల్లించాలి. SC/ST/PWD/Ex-Servicemen ఎగ్జామ్ ఫీజు లేదు. కానీ, ప్రాసెసింగ్ ఫీజు 400 +GST కలుపుకుని రూ. 472 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.bhel.comపై క్లిక్ చేసి పొందొచ్చు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!