కన్నడ సినీ నిర్మాత ఒకరు నేచురల్ స్టార్ నాని మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాను నిర్మించిన భీమసేన నలమహారాజా అనే సినిమాని కాపీ కొట్టారంటూ నాని మీద ఆరోపణలు చేశారు సదరు నిర్మాత. పుష్కర మల్లికార్జునయ్య అనే నిర్మాత కన్నడలో పలు సినిమాలు నిర్మించారు. వాటిలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన అవనే శ్రీమన్నారాయణ తెలుగులో అతడే శ్రీమన్నారాయణగా కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన అరవింద్ అయ్యర్ హీరోగా భీమసేన నలమహారాజు అనే…