Bhavanam Releasing on August 9th: అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని…
స్నేహా ఉల్లాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది.. అతి తక్కువ కాలంలో మంచి ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కామెడీ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు భవనమ్ అనే హారర్ సినిమాలో నటిస్తుంది.. సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్…