పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ పోస్టర్ పై ఉన్న ట్యాగ్‌లైన్ మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది. ఇక టైటిల్ ప్రకటించింది…