మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ప్రస్తుతం “ఆచార్య” సినిమా ప్రమోషన్లలో టీం తలమునకలై ఉన్నారు. అందులో భాగంగా కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో…