(జూన్ 5న భాస్కరభట్ల పుట్టినరోజు)నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ…