మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత…