మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని జోడించి.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అంతే కాదు ఆషికా రంగనాథ్, డింపుల్…