Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. గతంలో ఈ స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. నిజానికి రవితేజ, సునీల్ మధ్య స్నేహం సినిమాలకు పరిమితం అయినది కాదు.. ఈ రోజు నిర్వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్‌లో మాస్ మహారాజా రవితేజ సునీల్‌తో తన స్నేహం గురించి…