Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడానికి సొంత కుడుకునే సేనాపతి చంపేస్తాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి…
Kamal Hasan’s Bharateeyudu 2 (Indian 2) to Release in July: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసింది. ఆ…
Bharateeyudu 2: విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాను మర్చిపోవడం ఏ సినీ ప్రేక్షకుడు వలన కాదు. లంచం ఇచ్చినా.. తీసుకున్నా అప్పట్లో సేనాపతి వస్తాడు అని ఎంతోమంది నమ్మారు. 1996 లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Game Changer next schedule commences from July 11th: ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ అని గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ఆచార్య అనే సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి కావడంతో ఆ డిజాస్టర్ మరక రామ్ చరణ్ కి అంటలేదు. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని, శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందుతున్న ఈ సినిమాని ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా…