Bharateeyudu 2 Trailer Released: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″ ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. భారతీయుడు 2…