గవర్నమెంట్ జాబ్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే అభ్యర్థులు లక్షల్లో పోటీపడుతున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మొత్తం 156 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్,…