Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో రకరకాల ట్విస్టులు జరుగుతున్నాయి. నిన్న మాధురి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తండ్రి, కూతుర్లుగా చెప్పుకునే భరణి, తనూజలు గొడవ పడ్డారు. ముందు ఇమ్మాన్యుయెల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని తనూజ ఫైర్ అయింది. తన వల్ల అయినంత వరకే అందరికీ సపోర్టు చేస్తానని తెలిపాడు. అలాంటప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్.. మధ్యలో ఎందుకు వదిలేస్తున్నావ్.. నీ స్వార్థం చూసుకుంటున్నావా…