మలయాళ సినిమా పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉన్న ఫహద్ ఫాసిల్, తన అద్భుతమైన నటనతో హీరో పాత్రల్లోనూ, ఇతర ఇంపార్టెంట్ పాత్రల్లోనూ మెప్పించారు. అయితే, తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం పుష్ప 2: ది రూల్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన నటన బాగానే ఉన్నా ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆయన పాత్ర అంత పవర్ ఫుల్ గా లేకపోవడంతో, ఫహద్ ఈ ప్రాజెక్ట్‌పై నిరాశ వ్యక్తం చేశారు. Also…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడు. తాజాగా పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఆకట్టుకొనే యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈమేరకు వీరిద్దరి పోస్టర్ ను విడుదల చేశారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఫాజిల్…