అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో…
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో సరికొత్త కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని క్రాంతి సైనా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు.…