ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ సినీ కెరీర్ అలా అలా సాగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై ఛీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మరు మోగింది. సినిమాలలో చేసినప్పుడు రాని క్రేజ్ ఒకే ఒక్క కేసు వ్యవహారంతో పబ్లిసిటీ అమాంతం ఆలా పెరిగిపోయింది. మీడియాలో ఎక్కడ చుసినా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు వ్యవహారమే. ఈ కేసు ఇదంతా…