ఈ వారం ప్రేక్షకుల ముందుకు ‘భళా తందనాన, అశోకవనంలో అర్జునకళ్యాణం’, ‘జయమ్మ పంచాయితీ’, ‘వర్మ మా ఇష్టం’ సినిమాలు రానున్నాయి. అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ కూడా పలు భాషల్లో వేలాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీవ్యూను మే2వ తేదీ హాలీవుడ్ లో ప్రదర్శించారు. ఈ నెల 6వ తేదీన ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా…