Home
Bhakthi Tv
Bhakthi Tv News
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
Wednesday Horoscope July 29 2026: వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి దండకాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారు పలు కార్యక్రమాలను నిశ్చయించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మనోధైర్యంతో చేపట్టిన… -
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంగళవారం (జూలై 28) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ శ్లోకాలు పారాయణం చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 28 జూలై 2026 నాటి దినఫలాలు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి నేడు పండగే!
Daily Horoscope Today July 27 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 27) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ భక్తి టీవీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీ… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
Sunday Horoscope July 26, 2026: నవగ్రహాల గమనం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 26) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున… -
Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన “శ్రీహరి స్తోత్రం”.. తప్పక వినండి!
Sri Hari Stotram: నేడు తొలి ఏకాదశి. సకల పాపహరణం, అనంత పుణ్యఫల ప్రదాయకం అయిన ఈ పవిత్ర పర్వదినాన శేషశయనుడైన ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం మనందరిపై నిండుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
Today Horoscope July 19 2026: గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులు మన దైనందిన జీవితంలో చేపట్టే పనుల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 19) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
Today Horoscope July 15: నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలోని ఆలోచనలపై, పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో బుధవారం (జూలై 15) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి.. ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో.. ఏ దైవ పూజలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
గ్రహాల అనుకూలత, నక్షత్రాల సంచారం మన నిత్య జీవితంలోని ఆర్థిక, వృత్తి, ఆరోగ్య విషయాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలు అందించారు.… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Monday Astrological Predictions: గ్రహాల గమనం, వాటి స్థితులు మన దైనందిన జీవితంలోని విజయాలు, ఆటంకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 13) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలో, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ (Bhakthi… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
July 12 2026 Horoscope: గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ప్రభావం మన రోజువారీ జీవితంలోని జయాపజయాలపై ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం (జూలై 12) నాటి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. మేష…
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..