Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- సోమవారం దిన ఫలాలు
- కన్యా రాశి వారికి డబ్బే డబ్బు
- సంతానానికి సంబంధించి శుభవార్తలు
- శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం అత్యంత ఫలప్రదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monday Astrological Predictions: గ్రహాల గమనం, వాటి స్థితులు మన దైనందిన జీవితంలోని విజయాలు, ఆటంకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 13) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలో, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ (Bhakthi TV)లో నేటి దిన ఫలాలు అందించారు.
ఈరోజు కన్యా రాశి వారు చేపట్టిన పనులలో అనుకూలతలు ఉన్నప్పటికీ.. స్నేహితులతో కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కొత్త అప్పులు పెరగకుండా నియంత్రించుకోవాలి. వీరు కోదండ రామస్వామిని స్మరిస్తూ రామాష్టకాన్ని పారాయణం చేయడం శ్రేయస్కరం. కుంభ రాశి వారు తమ వ్యాపారాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తారు. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలు కలిసివస్తాయి. సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వీరు శ్రీ రుద్రేశ్వర స్వామిని స్మరిస్తూ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం అత్యంత ఫలప్రదం. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?