సౌత్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే నార్త్ లో సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా జాన్ కిసీ కి భాయ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఫర్హాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఈద్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి అవుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెడ్గే, సల్మాన్ ఖాన్ డేటింగ్…