Bhairava Look of Prabhas in Kalki 2898 AD Revealed: కల్కి సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు సినీ అభిమానులు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్…