కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కు కన్నడ నాట భారీ మాస్ ఫాలోయింగ్ అయన సొంతం. గతంలో అయన నటించిన సూపర్ హిట్ చిత్రం మఫ్టీ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన సినిమా “భైరతి రణగల్”. ఇటీవల కన్నడలో రిలీజ్ అయి సువర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని నర్తన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్…