కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యింది. సూపర్ స్టార్ శివన్న హీరోగా నటిస్తున్న ఈ మూవీని మహా శివరాత్రి సంధర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘భైరతీ రణగళు’ అనే టైటిల్ తో శివన్న సినిమాని అనౌన్స్ చేశాడు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన శివన్న, ఆ పోస్టర్ లో ‘బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీ’ కట్టుకోని కుర్చీలో కూర్చోని ఉన్నాడు. ఈ పోస్టర్ చూడగానే అందరికీ గతంలో…