అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ.. మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే.. ఈ క్వీన్‌కు పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ లేని క్యారెక్టర్ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. భాగ్యశ్రీ నటించిన నెక్ట్స్ సినిమా కాంత. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్ జస్టిఫై…