టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్‌లకు అదృష్టం త్వరగా కలిసి రాదు. ఎంత అందం ఉన్నా, అభినయం ఉన్నా… విజయాలు వారి చెంతకు చేరవు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈమె అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్‌ల కారణంగా ‘ఐరన్ లెగ్’ ముద్రను మోయాల్సి వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే చూడగానే ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తన పెర్ఫార్మెన్స్‌తో విమర్శకులను…