టాలీవుడ్‌లో తొలి బ్లాక్‌బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో మొదట్నుంచీ అనేక మార్పులు, చేర్పులు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా హీరోయిన్‌గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా…
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,…
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్…