అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఈరోజు రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. దాదాపు 2:45 నిడివితో భగవంత్ కేసరి ట్రైలర్ ని కట్ చేసినట్లు…
2023 సంక్రాంతికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ వీర సింహా రెడ్డిగా ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలయ్య, దసరాకి తెలంగాణ ముద్దు బిడ్డ భగవంత్ కేసరిగా రాబోతున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పక్కన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తోంది. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్…