బాలయ్యని నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలతో సీడెడ్ కింగ్ గా మార్చాడు డైరెక్టర్ బీ.గోపాల్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అది ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ఉండేది జనాల్లో. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా బీ.గోపిల్, బాలయ్య కాంబినేషన్ లో ఇంకో సినిమా పడకుండా చేసింది. 1990-2001 వరకూ పదేళ్లలో 4 సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్ అయితే రెండో సినిమా రౌడీ…