బాలయ్యలోని అన్‌స్టాపబుల్ యాంగిల్‌ను చూసి జనాలు ఇంతలా ఎంటర్టైన్ అవుతారని… అల్లు అరవింద్ ఎలా గెస్ చేశారో తెలియదు గానీ బాలయ్య హోస్టింగ్ తో దుమ్ములేచిపోయింది ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో. ఒకరు ఇద్దరు అని కాదు… టాలీవుడ్ లెజెండ్స్ అందరితోనూ రచ్చ చేశారు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్… ఇప్పుడు మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. గత రెండు సీజన్లలో తన రెండు సినిమాల టీమ్‌తో సందడి చేసిన బాలయ్య……