అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని…