సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు కలెక్ట్ చేసింది. రజినీ రేంజ్ ఏంటో చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ జైలర్ లుక్ లో రివీల్ అవ్వగానే థియేటర్స్ ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ జైలర్ గెటప్ థియేటర్స్ పునాదులు కదిలించేలా చేసాయి. ఇప్పుడు ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి…
ప్రస్తుతం బాలయ్య ఏపి పొలిటికల్ హడావిడిలో ఉన్నాడు. అందుకే సినిమాల కంటే పొలిటికల్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెడితే వచ్చే దసరా బరిలో దూకేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి నటసింహం. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డితో వంద కోట్లు కొల్లగొట్టిన బాలయ్య… అంతక ముందు అఖండ సినిమాతో కూడా సెంచరీ కొట్టాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్…