యువ నటులు నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చైనా పీస్’. యూనిక్ స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తన టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హ్యూమర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా ‘భగ భగ’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట…