Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీపిక పదుకొణెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రినీ హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. చాలా నెలలుగా మూవీ షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే…
సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు…