‘మార్గన్’ విజయంతో మంచి ఊపుమీదున్న హీరో విజయ్ ఆంటోనీ, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు నటిస్తుండగా,ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటివల టీజర్ కూడా…
సినిమా సినిమాకు వర్సటాలిటీని చూపిస్తూ రియల్ వర్సటైల్ యాక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. సలీమ్, పిచ్చై కారన్, సైతాన్, కాళీ, రొమియో చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. విజయ్ డిఫరెంట్ కాన్సెప్టులతో తీసుకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ నాట్ ఓన్లీ యాక్టర్.. మల్లీటాలెంటర్. ఓ వైపు యాక్టింగ్, మరో వైపు మ్యూజిక్, ఫిల్మ్ మేకర్, ఎడిటర్, లిరిసిస్ట్‌గానూ ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ శక్తితిరుమగన్.…