Bhadra :మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ “భద్ర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ చిత్రంతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.బోయపాటి తెరకెక్కించిన సినిమాలలో “భద్ర” మూవీ ది బెస్ట్ గా నిలుస్తుంది.ఈ చిత్రంలో మీరా జాస్మిన్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సునీల్,బ్రహ్మాజీ,ఈశ్వరి రావ్ వంటి తదితరులు…
మీరా జాస్మిన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు మరియు తమిళ్ చిత్ర పరిశ్రమలలో వరుస సినిమాలలో నటించారు.అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, మహారథి మరియు బంగారు బాబు లాంటి సినిమాలలో…
పదేళ్ళ విరామం తర్వాత 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇవాళ ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా జీ స్టూడియోస్ ఈ ప్రకటన చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి హిట్ మూవీని చేజేతులా చేజార్చుకున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా బన్నీనే వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు త్వరలో వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లోనే బోయపాటి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఆ 5 సినిమాలు ఏంటంటే… దిల్, ఆర్య, భద్ర, కిక్, ఊపిరి. వివి వినాయక్…
16 ఏళ్ల క్రితం వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పుడో సంచలనం.. బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అండ్ లవ్ రొమాంటిక్ ‘గా ఘన విజయం సాధించింది. బోయపాటికి తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ప్రతిభ కనబరిచారు. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి-రవితేజ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూటింగ్ చివరికి దశకు చేరుకొంది. ఈ…