ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని బారుసాగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 5 అడుగుల పొడవున్న మొసలి స్థానిక అల్లం మార్కెట్ సమీపంలోని కాలువలోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొసలి కనిపించడంతో.. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు స్థానికులు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. Read Also: Wife Attacked Husband: భార్య కొట్టిందని ..…