బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. బెట్టింగ్ యాప్ నిర్వహకులే టార్గెట్‌గా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదయ్యాయి. 19 మంది నిర్వహకులను నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి…