పూజ అనగానే పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు పసుపు, కుంకుమ,అరబత్తులు, కర్పూరం కొబ్బరికాయలను తప్పనిసరిగా తెచ్చిపెడతారు.. అయితే పూజకు తమలపాకులు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ప్రత్యేకమైన కథ ఉందని నిపుణులు చెబుతున్నారు.. అసలు చరిత్ర ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.. ఈ తమలపాకులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నారు.. తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందువులు…