అమెజాన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐ ఫోన్ లవర్స్ కు మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఐఫోన్ 15 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత్ లో దీని ప్రస్తుత ధర దాదాపు రూ. 69,900 అయినప్పటికీ, సేల్ సమయంలో, మీరు దీన్ని రూ.47,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో ప్రారంభించిన ఈ ఐఫోన్ ఇప్పటికీ రూ. 50,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో…