అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021” అవార్డ్స్ ను ప్రకటించింది. ఇందులో “ఫ్యామిలీ మ్యాన్-2” రెండు అవార్డులను దక్కించుకుంది. మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. సమంత అక్కినేని ఈ సిరీస్ లో ఉత్తమ నటన కనబర్చినందుకు అవార్డును సొంతం చేసుకుంది. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.…