లేటెస్ట్ ఫీచర్ల కోసం కొందరు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు తమ ఫోన్ పాతబడిందని, పనితీరు సరిగా లేదని ఫోన్లని మారుస్తుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. మీరు ఈ మధ్యకాలంలో కొత్త మొబైల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మతిపోగొట్టే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ ప్రారంభమైంది. ఇది జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు…