బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా, 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి.. ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. Also Read : Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ…