కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లతే.. మీ ఇంటి గార్డెన్‌లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్లు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు గార్డెన్‌లోనే తాజా పండ్లను కోసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు…