స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ అయిపోయారు. ఫ్రెండ్స్ ను కలిసినా సెల్ఫీ, టూర్ కు వెళ్లిన, టెంపుల్ కు వెళ్లినా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. అందుకే చాలా మంది అద్భుతమైన కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కెమెరా ఫోన్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆపిల్, శామ్‌సంగ్, షియోమి వంటి టాప్ బ్రాండ్‌లు తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరాపై ప్రత్యేక దృష్టి పెడతున్నాయి. కానీ మంచి ఫోటోలు,…