బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ రణభీర్ కపూర్, అలియాభట్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులో కూడా వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది.. తాజాగా వీరిద్దరు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. 69 వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు.. అంతేకాదు వీరిద్దరూ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో అందరిని…