Home
Berlin
Berlin News
-
Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
Germany: యూరప్ వ్యాప్తంగా యువత ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా జర్మనీలో జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. విద్యకు నిధులు పెంచాలని, జీవన వ్యయాన్ని తగ్గించాలని, తప్పనిసరి సైనిక సేవను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని రోడ్లపైకి వచ్చారు. శనివారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు దుకాణాలను దోచుకున్నారు. పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారు. ‘జెన్… -
Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా నిలిచారు. ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు. ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని.. దీనిని మానవాళి పురోగతి శ్రేయస్సు, భవిష్యత్తుకు మూలస్తంభంగా పరిగణించాలన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది మహిళలే ఉన్నారని, వారి వైద్యానికి సరిపడా నిధులు లేవని కృతి అన్నారు. హీరోయిన్… -
S Jaishankar: భారత్ ఎప్పటికీ “అణ్వాయుధ” బ్లాక్‌మెయిల్‌కు లొంగదు..
S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు. -
Berlin : పాఠశాలలో టియర్ గ్యాస్ దాడి.. ఆస్పత్రిలో చేరిన 22 మంది పిల్లలు
Berlin : జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని దాడి చేసిన వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. -
Farmers Protest : జర్మనీలో ట్రాక్టర్లతో రైతుల నిరసన.. యూరప్ దేశాలపై ప్రభావం
Farmers Protest : జర్మనీలో పెద్ద రైతు ఉద్యమం జరుగుతోంది. దీంతో రైతులు ట్రాక్టర్లతో వీధుల్లోకి వచ్చారు. రాజధాని బెర్లిన్‌తో సహా దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో పొడవైన ట్రాక్టర్ల క్యూలు కనిపిస్తాయి. -
Beer Yoga: డెన్మార్క్ లో బీర్ యోగాపై భారతీయుల ఆగ్రహం
బీర్ బాటిల్ తో యోగా చేయడం ఏంటి? అని విచిత్రంగా అనిపిస్తోంది కదా.. ప్రపంచంలో చాలాచోట్ల ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. 2016లో ప్రారంభమైన బీర్ యోగా ఇప్పుడు అనేక దేశాలకు పాకింది. యోగా డే సందర్భంగా విదేశాల్లో కొందరు వ్యక్తులు చేస్తున్న బీర్ యోగా చూస్తే మీరు షాక్ అవుతారు. -
Public Swimming Pool: ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.. ఇక టాప్ లేపేయండి
Topless At Public Swimming: లింగవివక్షతను రూపుమాపేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ లోని ప్రవేశించడాన్ని అనుమతించింది. దీంతో ఇకపై మగవారు, ఆడవారు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టవచ్చన్నమాట. మహిళ వివక్షపై ఓ మహిళ ఫిర్యాదు ఇవ్వడంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!