Bengaluru: ప్రస్తుతం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే.. సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఇంటి యజమానులు ప్రస్తుతం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.