బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి..…