బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తే తమ గమ్యానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి.. ట్రాఫిక్ లో వేచి ఉండాలి.. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.. మొన్నీమధ్య ఓ మహిళా ఉద్యోగి ట్రాఫిక్ లో కూరగాయలు కోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..